అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..

by Batti.Sumithra |

<p>దిశ, మలక్‌పేట్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం మొగల్‌పూరా కు చెందిన ఉమ్మి హానీ (20) ప్రస్తుతం చాదర్‌ఘాట్‌లోని ఖాగజ్‌నగర్‌లో నివాసం ఉంటోంది. ఆదివారం సాయంత్రం వాంతులు రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి అక్కడి నుండి ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తున్న మార్గమధ్యంలో మృతి చెందినట్లు, మృతిపై పలు కోణాలలో దర్యాప్తులు జరుపుతున్నట్లు పోలీసులు [&hellip;]</p>

crime news
X

దిశ, మలక్‌పేట్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం మొగల్‌పూరా కు చెందిన ఉమ్మి హానీ (20) ప్రస్తుతం చాదర్‌ఘాట్‌లోని ఖాగజ్‌నగర్‌లో నివాసం ఉంటోంది. ఆదివారం సాయంత్రం వాంతులు రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి అక్కడి నుండి ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తున్న మార్గమధ్యంలో మృతి చెందినట్లు, మృతిపై పలు కోణాలలో దర్యాప్తులు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story