- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాపం.. ఆమె ఇలా అయితదని ఊహించలేదు
by Sridhar Babu |
<p>దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఓ మహిళ మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట దగ్గరలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగాల్లో జరిగే శుభకార్యానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొన్నది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఖమ్మంలోని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఓ మహిళ మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట దగ్గరలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగాల్లో జరిగే శుభకార్యానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొన్నది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఖమ్మంలోని ఖానాపురం యూపీహెచ్ కాలనీకి చెందిన మహిళగా గుర్తించినట్లు తెలిసింది.
Next Story






