- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు పడవ బోల్తా.. మహిళ మృతి
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం చింతల మానేపల్లి మండలం కోయపెళ్లి రేవు వద్ద పడవ బోల్తా పడటంతో కుబిడే లక్ష్మీ(50) మృతి చెందింది. మృతురాలి స్వస్థలం బెజ్జుర్ మండలం తలాయిగా గుర్తించారు.</p>
దిశ, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం చింతల మానేపల్లి మండలం కోయపెళ్లి రేవు వద్ద పడవ బోల్తా పడటంతో కుబిడే లక్ష్మీ(50) మృతి చెందింది. మృతురాలి స్వస్థలం బెజ్జుర్ మండలం తలాయిగా గుర్తించారు.
Next Story






