- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా దినోత్సవం రోజే మహిళ ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు మహిళలంతా మహిళా దినోత్సవం జరుపుకుంటే లీజ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అంతర్జాతీయ మహిళ దినోత్సం రోజే లీజ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్టేషన్ పరిధిలోని లక్ష్మి గూడా లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొద్ది రోజుల నుంచి అష్రఫ్ అనే వ్యక్తి లీజను వేధిస్తుండడంతో అతని వేధింపులు భరించలేక తాను ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు మహిళలంతా మహిళా దినోత్సవం జరుపుకుంటే లీజ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అంతర్జాతీయ మహిళ దినోత్సం రోజే లీజ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్టేషన్ పరిధిలోని లక్ష్మి గూడా లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొద్ది రోజుల నుంచి అష్రఫ్ అనే వ్యక్తి లీజను వేధిస్తుండడంతో అతని వేధింపులు భరించలేక తాను ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీని పై పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారిస్తున్నారని సమాచారం.
Next Story






