- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ లీడర్ వేధిస్తున్నాడని మహిళ ఆత్మహత్యాయత్నం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఓ నాయకుడు తనను వేధిస్తున్నాడంటూ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని పాత బస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. డబీర్‌పురకు చెందిన కాంగ్రెస్ లీడర్ తనను రోజు మానసికంగా వేధిస్తున్నాడని మనస్థాపానికి గురై ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. రోజు ఇలా వేధించడంతో ఆ వేధింపులు తాళలేకనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు బాధితురాలు తెలిపింది. కాగా ఆత్మహత్యాయత్నానికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ నాయకుడు తనను వేధిస్తున్నాడంటూ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని పాత బస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. డబీర్‌పురకు చెందిన కాంగ్రెస్ లీడర్ తనను రోజు మానసికంగా వేధిస్తున్నాడని మనస్థాపానికి గురై ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. రోజు ఇలా వేధించడంతో ఆ వేధింపులు తాళలేకనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు బాధితురాలు తెలిపింది. కాగా ఆత్మహత్యాయత్నానికి ముందు తాను సెల్ఫీ వీడియో తీసింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Next Story






