- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురుగు కాలువలో మహిళ మృతదేహం.. అసలేం జరిగింది..?
by Sridhar Babu |
<p>దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన బిరుదుల హనుమక్క(70) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా గురువారం మృతి చెందింది. వెల్దుర్తికి చెందిన వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి మురుగు కాలువలో పడేశారు. అయితే, గ్రామంలో హనుమక్క వడ్డీ వ్యాపారం చేస్తుందని, ఆమె వద్ద డబ్బు కూడా ఉంటుందనే అనుమానంతోనే నగదును దోచుకునేందుకు స్థానిక వ్యక్తులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ సీఐ […]</p>

X
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన బిరుదుల హనుమక్క(70) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా గురువారం మృతి చెందింది. వెల్దుర్తికి చెందిన వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి మురుగు కాలువలో పడేశారు.
అయితే, గ్రామంలో హనుమక్క వడ్డీ వ్యాపారం చేస్తుందని, ఆమె వద్ద డబ్బు కూడా ఉంటుందనే అనుమానంతోనే నగదును దోచుకునేందుకు స్థానిక వ్యక్తులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు.
Next Story






