- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీతో అక్షయ్ కుమార్ స్పెషల్ ఎంట్రీ..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: బెంగాల్ ఎన్నికలను కమలం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. రెండు సార్లు వరసగా విజయం సాధించిన మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలనే ధృడ సంకల్పంతో ఉన్నారు. అయితే ఎలాగైనా బెంగాల్లో కాషాయం జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉంది బీజేపీ. దీనిలో భాగంగా బ్రిగేడ్ పరేడ్ మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. దీనికి ప్రధాని నరేంద్రమోదీతో పాటు బాలీవుడ్ యాక్షన్ హీరో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బెంగాల్ ఎన్నికలను కమలం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. రెండు సార్లు వరసగా విజయం సాధించిన మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలనే ధృడ సంకల్పంతో ఉన్నారు. అయితే ఎలాగైనా బెంగాల్లో కాషాయం జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉంది బీజేపీ. దీనిలో భాగంగా బ్రిగేడ్ పరేడ్ మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. దీనికి ప్రధాని నరేంద్రమోదీతో పాటు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హాజరవుతుడడం విశేషం. అయితే ఈ సభకి పది లక్షల మందిని సమీకరించాలని బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. నువ్వా నేనా అంటూ సాగే ఈ ఎన్నికల్లో విజయం ఎవరిసొంతం అవుతుందో చూడాలి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నుంచి బెంగాల్లో బీజేపీ ప్రచారం మరింత జోరందుకుంది.
Next Story






