- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా ఎఫెక్ట్: వింబుల్డన్-2020 రద్దు
by B.Srinivas |
<p>కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఈ ఏడాది జరగాల్సిన క్రీడా పోటీలు రద్దయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ప్రస్తుతం మరో మెగా టోర్నీ వింబుల్డన్-2020ను రద్దు చేస్తున్నట్లు బుధవారం నిర్వాహకులు ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వింబుల్డన్ రద్దు కావడం ఇదే ప్రథమం. ఈ ఏడాది జూలై మధ్య వరకు అన్ని రకాల టెన్నిస్ క్రీడలను ఆల్ ఇంగ్లండ్ క్లబ్ రద్దు చేసింది. జూన్ 29 నుంచి రెండు వారాలపాటు జరగాల్సిన […]</p>

X
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఈ ఏడాది జరగాల్సిన క్రీడా పోటీలు రద్దయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ప్రస్తుతం మరో మెగా టోర్నీ వింబుల్డన్-2020ను రద్దు చేస్తున్నట్లు బుధవారం నిర్వాహకులు ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వింబుల్డన్ రద్దు కావడం ఇదే ప్రథమం. ఈ ఏడాది జూలై మధ్య వరకు అన్ని రకాల టెన్నిస్ క్రీడలను ఆల్ ఇంగ్లండ్ క్లబ్ రద్దు చేసింది. జూన్ 29 నుంచి రెండు వారాలపాటు జరగాల్సిన వింబుల్డన్ కూడా రద్దయినట్లే లెక్క.
Tags: Wimbledon 2020, Cancelled, Amid, Coronavirus, Crisis
Next Story






