షాకింగ్ న్యూస్.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు వరుణుడి ఎఫెక్ట్..?

by Vadlamudi Anukaran |   (  Updated:2021-06-18 01:45:34  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: సౌతాంప్టన్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే న్యూజీలాండ్-ఇండియా (డబ్ల్యూటీసీ ఫైనల్స్) మ్యాచ్‌‌పై వరుణుడి ఎఫెక్ట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. శుక్రవారం ఉదయం తేలికపాటి కురవడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది బ్రిటన్ వాతావరణ శాఖ. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే, వర్షం నిలిచిపోయిన సౌతాంప్టన్‌లో మేఘాలు కమ్మకున్నాయి. దీంతో మ్యాచ్ మొదలైన తర్వాత వర్షం పడితే ఎలా అని అభిమానులు కలవర పడుతున్నారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ కాస్తా ఆలస్యం [&hellip;]</p>

షాకింగ్ న్యూస్.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు వరుణుడి ఎఫెక్ట్..?
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాంప్టన్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే న్యూజీలాండ్-ఇండియా (డబ్ల్యూటీసీ ఫైనల్స్) మ్యాచ్‌‌పై వరుణుడి ఎఫెక్ట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. శుక్రవారం ఉదయం తేలికపాటి కురవడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది బ్రిటన్ వాతావరణ శాఖ. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే, వర్షం నిలిచిపోయిన సౌతాంప్టన్‌లో మేఘాలు కమ్మకున్నాయి. దీంతో మ్యాచ్ మొదలైన తర్వాత వర్షం పడితే ఎలా అని అభిమానులు కలవర పడుతున్నారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ కాస్తా ఆలస్యం కానుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story