- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిస్తర్ సర్దుకోండి.. లేదంటే మిమ్మల్ని10 అడుగుల గోతిలో పాతేస్తా
<p>దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అసహనానికి గురయ్యాయి. మిమ్మల్ని 10అడుగుల లోతు పాతిపెడతానంటూ మండిపడ్డారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ గవర్నెన్సీ పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.., మధ్యప్రదేశ్ ను వదిలేయండి లేదంటే మిమ్మల్ని పాతిపెడతానంటూ మాఫియాతో పాటు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నవారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన అంటే ప్రజలు ఎటువంటి […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అసహనానికి గురయ్యాయి. మిమ్మల్ని 10అడుగుల లోతు పాతిపెడతానంటూ మండిపడ్డారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ గవర్నెన్సీ పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.., మధ్యప్రదేశ్ ను వదిలేయండి లేదంటే మిమ్మల్ని పాతిపెడతానంటూ మాఫియాతో పాటు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నవారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన అంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోని పాలన అని అర్ధం.ఇప్పుడు మనరాష్ట్రంలో అదే పాలన నడుస్తుందంటూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి.
Next Story






