- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాని కోసం పొదల్లోకి వెళ్లిన వ్యక్తి.. చివరకు
by Chintha Aamani |
<p>దిశ, బెజ్జుర్ : అడవి పందులు దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం కాగజ్ నగర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాగజ్ నగర్ మండలం సార్ శాల గ్రామానికి చెందిన ఎంజీరి పెంటయ్య 35 సంవత్సరాలు శుక్రవారం ఉదయం బహిర్భూమి కోసం గ్రామ సమీపంలోని పొదల్లోకి వెళ్లగా అతనిపై అడవి పందులు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు ,తలపై తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి విషమించడంతో ఆయనను కాగజ్ […]</p>

X
దిశ, బెజ్జుర్ : అడవి పందులు దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం కాగజ్ నగర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాగజ్ నగర్ మండలం సార్ శాల గ్రామానికి చెందిన ఎంజీరి పెంటయ్య 35 సంవత్సరాలు శుక్రవారం ఉదయం బహిర్భూమి కోసం గ్రామ సమీపంలోని పొదల్లోకి వెళ్లగా అతనిపై అడవి పందులు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు ,తలపై తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి విషమించడంతో ఆయనను కాగజ్ నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
- Tags
- kagaznagar
Next Story






