సెల్పీ వీడియో తీసుకొని.. దంపతుల ఆత్మహత్య

by Batti.Sumithra |   (  Updated:2021-07-30 03:38:07  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా పరకాలలో చోటు చేసుకుంది. పరకాలలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న దంపతులు సంధ్య, మోహన్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికిచేరుకుని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తకు [&hellip;]</p>

commit suicide
X

దిశ, వెబ్‌డెస్క్ : పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా పరకాలలో చోటు చేసుకుంది. పరకాలలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న దంపతులు సంధ్య, మోహన్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికిచేరుకుని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story