- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో విస్తారంగా వర్షాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణలోని జిల్లాలపై అధికంగా అల్పపీడన ప్రభావం చూపనుంది. అలాగే, రాష్ట్రంలో ఈ రోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఇక ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణలోని జిల్లాలపై అధికంగా అల్పపీడన ప్రభావం చూపనుంది. అలాగే, రాష్ట్రంలో ఈ రోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఇక ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Next Story






