- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎక్కడ?
<p>చైనా నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా వాసి అదృశ్యమయ్యాడు. జిల్లాలోని ఎర్రావారిపాలెం మండలం నైరబైలుకు చెందిన గిరిధర్ చైనాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, ఆయన గత నెల 25న చైనా నుంచి స్వదేశానికి వచ్చాడు. బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో అతనికి వైరస్ సోకిందా? అన్న అనుమానాలు ఎక్కువయ్యాయి. గిరిధర్ ఆచూకీ కోసం వైద్యాధికారులు గ్రామానికి వెళ్లి ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాగా, గిరధర్ చైనా నుంచి వచ్చిన విషయం […]</p>
X
చైనా నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా వాసి అదృశ్యమయ్యాడు. జిల్లాలోని ఎర్రావారిపాలెం మండలం నైరబైలుకు చెందిన గిరిధర్ చైనాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, ఆయన గత నెల 25న చైనా నుంచి స్వదేశానికి వచ్చాడు. బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో అతనికి వైరస్ సోకిందా? అన్న అనుమానాలు ఎక్కువయ్యాయి. గిరిధర్ ఆచూకీ కోసం వైద్యాధికారులు గ్రామానికి వెళ్లి ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాగా, గిరధర్ చైనా నుంచి వచ్చిన విషయం తమ దృష్టికి రాలేదని అధికారులు చెప్పడం గమనార్హం.
Tags: coronavirus, man native of Chittoor, missing
Next Story






