- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ఇచ్చింది.. తెలంగాణ ఎప్పుడిస్తుంది?
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది ఖమ్మం జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 5 లక్షలు, తెలంగాణ సర్కార్ రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే 8 మంది మృతులకు సంబంధించి గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చెక్కులు అందాయని బాధిత కుటుంబీకులు తెలిపారు. అయితే, టీఎస్ సర్కార్ […]</p>
దిశ, ఖమ్మం: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది ఖమ్మం జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 5 లక్షలు, తెలంగాణ సర్కార్ రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే 8 మంది మృతులకు సంబంధించి గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చెక్కులు అందాయని బాధిత కుటుంబీకులు తెలిపారు. అయితే, టీఎస్ సర్కార్ నుంచి ఎటువంటి పరిహారం అందలేదు. కాగా, రెండు మూడు రోజుల్లో బాధితులకు చెక్కులు అందించేందుకు తెలంగాణ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Next Story






