- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పటి వరకు ఓటింగ్ శాతం ఎంతంటే..?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి నేటి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. రెండు ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాగా, ఉదయం 9 గంటలకు వరకు సాగర్‌లో 13 శాతం, తిరుపతిలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి నేటి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. రెండు ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాగా, ఉదయం 9 గంటలకు వరకు సాగర్‌లో 13 శాతం, తిరుపతిలో 8 శాతం ఓటింగ్ పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
Next Story






