డ్యాన్స్ చేసిన బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ..

by  |
డ్యాన్స్ చేసిన బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ..
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మల్డా నగరంలో ఇటీవల ఓ మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను ప్రారంభించిన ఆమె.. స్టేజ్‌పై స్టెప్పులేశారు. ఆ కార్య‌క్ర‌మంలో మ్యుజీషియ‌న్లు, సింగ‌ర్లు, డ్యాన్స‌ర్లు కూడా పాల్గొన్నారు. ఆ రాష్ట్రానికి చెందిన ఫేమ‌స్ సంత‌ల్ డ్యాన్సర్ బ‌సంతీ హేమ్‌బ్ర‌మ్‌ను సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌న్మానించారు. అయితే స్టేజ్‌పై స్టెప్పులేస్తున్న బసంతితో .. మ‌మ‌తా కూడా కాళ్లు క‌దిపారు. త‌న‌కు స్టెప్పులు నేర్పించాలంటూ అడిగిన దీదీ.. అదే ఊపులో డ్యాన్స్ చేశారు.

Next Story

Most Viewed