- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్విట్టర్‌లో మోదీ ట్రెండింగ్
<p>దిశ, వెబ్ డెస్క్: రెండోసారి అధికారం చేపట్టాక ప్రధాని మోదీకి క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘‘ #Welovepmmodi’’ అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఇది మూడో స్థానంలో ఉంది. కాగా, 2009 లో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ప్రధాని మోదీకి ట్విట్టర్‌లో 6 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. Now #WeLovePmModi Trending In India […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రెండోసారి అధికారం చేపట్టాక ప్రధాని మోదీకి క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘‘ #Welovepmmodi’’ అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఇది మూడో స్థానంలో ఉంది. కాగా, 2009 లో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ప్రధాని మోదీకి ట్విట్టర్‌లో 6 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
Now #WeLovePmModi Trending In India At No. 3
ThankYou India #WeLovePmModi pic.twitter.com/wwglsicym1
— Narendra Modi fan (@narendramodi177) August 25, 2020
Next Story






