Today Weather Update (03-02-2025): నేటి వాతావరణం అప్డేట్ ఇదే

by Phanindra |   (  Updated:2025-02-03 04:54:07  IST  )

ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు

Today Weather Update (03-02-2025): నేటి వాతావరణం అప్డేట్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గింది. మొన్నటి వరకు బయటకు రావాలన్న కూడా ఇబ్బంది పడిన ప్రజలు వారి పనులను చేసుకోగలుగుతున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 92 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 83 డిగ్రీల సెల్సియస్ ఉంది.

వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 92 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 83 డిగ్రీల సెల్సియస్ ఉంది.

విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 97 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 87 డిగ్రీల సెల్సియస్ ఉంది.

విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 85 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 80 డిగ్రీల సెల్సియస్ ఉంది.

Next Story