- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rains : తెలంగాణలో భారీ వర్షం
తెలంగాణ(Telangana)లో నైరుతి ఋతుపవనాలు నెమ్మదిగా వేగం పుంజుకుంటున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో నైరుతి ఋతుపవనాలు నెమ్మదిగా వేగం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసాయి. ఖమ్మం, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నిర్మల్ లో అతి భారీ వర్షం కురిసింది. అదే విధంగా కరీంనగర్, హనుమకొండ, కొత్తగూడెంలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాగా ఈ వర్షాలు మరో మూడు రోజులు కొనసాగనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) తెలిపింది. కాగా వానాకాలం మొదలై జూన్ నెల ముగుస్తున్న సరైన వర్షాలు లేక ఎదురు చూపులు చూస్తున్న రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






