- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్.. తీరం దాటిన వాయుగుండం
by Kema Shiva Kumar |
కుండపోత వర్షాలతో సమమతమవుతోన్న తెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట లభించింది.

X
దిశ, వెబ్డెస్క్: కుండపోత వర్షాలతో సమమతమవుతోన్న తెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట లభించింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో కేంద్రీకృతమైన వాయుగుండం దక్షిణ ఒడిశాలోని ప్రాంతంలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడనుంది. అయితే, తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటల పాటు వర్ష సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదుల్లో భారీగా వదర నీరు చేరే అవకాశం ఉంది. రానున్న 48 గంటల్లో మహారాష్ట్రకు కూడా భారీ వర్ష సూచనలు ఉన్నాయి.
Next Story






