- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rain Alert : హైదరాబాద్ వాసులకు బిగ్ రెయిన్ అలర్ట్
by Muthe.Rajitha |
గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత(Heat Streams)తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరాబాద్(Hyderabad) నగర వాసులకు బిగ్ రిలీఫ్.

X
దిశ, వెబ్ డెస్క్ : గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత(Heat Streams)తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరాబాద్(Hyderabad) నగర వాసులకు బిగ్ రిలీఫ్. నగరంలో పలు చోట్ల సోమవారం తేలికపాటి వర్షాలతో పాటు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) హెచ్చరించింది. నగరంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో(North, East Hyderabad) సోమవారం భారీ వర్షం కురవనున్నట్టు అధికారులు తెలియజేశారు. మల్కాజిగిరి, ఓయూ, బోడుప్పల్,, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్లో మరికొద్ది సేపట్లో భారీ వర్షం కురవనున్నట్టు తెలిపారు. అదే విధంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనూ వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Next Story






