- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Weather Report : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 36 గంటల్లో ఈ ఆవర్తనం అల్పపీడనం(LPA)గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ(Department of Meteorology) వెల్లడించింది. ఇది పశ్చిమ దిశగా కొనసాగుతూ తమిళనాడు(Tamilanadu), శ్రీలంక(Srilanka) వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 12, 13, 14 తేదీల్లో ఏపీ(AP)లోని రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.
- Tags
- LPA
Next Story






