- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
<p>దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లో చురుకుగా కదులుతున్నాయి. రుతుపవనాల రాకతో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, నైరుతి రుతుపవనాల కారణంగా ఈనెల 11వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ, కోస్తాంధ్రలో పలు చోట్ల భార్షీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లో చురుకుగా కదులుతున్నాయి. రుతుపవనాల రాకతో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, నైరుతి రుతుపవనాల కారణంగా ఈనెల 11వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ, కోస్తాంధ్రలో పలు చోట్ల భార్షీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.
Next Story






