- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేం అలా చేయడంలో విఫలమయ్యాం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది. 150 లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ టార్గెట్‌ను సునాయసంగా చేధించింది. ఈ మ్యాచ్ అనంతరం కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మెర్గాన్ మాట్లాడుతూ… ‘షార్జా మైదానంలోని వికెట్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోతే వెంటనే ఎదురుదాడి ప్రారంభించాలి. అప్పుడే భారీ స్కోర్లు సాధించగలం. అయితే ఈ రోజు మేం అలా చేయడంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది. 150 లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ టార్గెట్‌ను సునాయసంగా చేధించింది. ఈ మ్యాచ్ అనంతరం కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మెర్గాన్ మాట్లాడుతూ… ‘షార్జా మైదానంలోని వికెట్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోతే వెంటనే ఎదురుదాడి ప్రారంభించాలి. అప్పుడే భారీ స్కోర్లు సాధించగలం. అయితే ఈ రోజు మేం అలా చేయడంలో విఫలమయ్యాము. కనీసం 180 పరుగుల చేసుంటే డిఫెండ్ చేయగలిగే వాళ్లం.’ అని మోర్గాన్ వెల్లడించారు.
Next Story






