- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తాం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హసన్ మీరాపూర్ గ్రామానికి 50డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన హసన్ మీరా పూర్ గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఎన్నో సంక్షేమ పథకాలను తాము అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. పేదింటి బిడ్డ పెండ్లికి రూ. లక్షా 16వేలు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. హసన్ మీరా పూర్ లో 182 మందికి పెన్షన్లు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
హసన్ మీరాపూర్ గ్రామానికి 50డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన హసన్ మీరా పూర్ గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఎన్నో సంక్షేమ పథకాలను తాము అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. పేదింటి బిడ్డ పెండ్లికి రూ. లక్షా 16వేలు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. హసన్ మీరా పూర్ లో 182 మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు.
Next Story






