- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా పోలీసులకు సౌకర్యాలు కల్పిస్తాం
by Shyam |
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: సీఎం ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్లలో మహిళా సిబ్బందికి తగిన సదుపాయాలు కల్పిస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నాచారంలోని నోమా ఫంక్షన్ హాల్లో సోమవారం మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 170మంది మహిళా పోలీసులు హాజరుకాగా విధుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాష్ రూమ్‌లు, విశ్రాంతి గదులతో పాటు బందోబస్తులో నిత్యం ఎదుర్కుంటున్న సమస్యలను మహిళా పోలీసులు వివరించారు. అవసరాలు, అవకాశాలు, బడ్జెట్ […]</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: సీఎం ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్లలో మహిళా సిబ్బందికి తగిన సదుపాయాలు కల్పిస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నాచారంలోని నోమా ఫంక్షన్ హాల్లో సోమవారం మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 170మంది మహిళా పోలీసులు హాజరుకాగా విధుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాష్ రూమ్‌లు, విశ్రాంతి గదులతో పాటు బందోబస్తులో నిత్యం ఎదుర్కుంటున్న సమస్యలను మహిళా పోలీసులు వివరించారు. అవసరాలు, అవకాశాలు, బడ్జెట్ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని సీపీ భరోసా ఇచ్చారు.

Next Story






