- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫార్మాసిటీపై పోరాటం కొనసాగిస్తాం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఫార్మాసిటీపై పోరాటం రాష్ట్రగతినే మార్చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్కమార్క పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారంలో ఔషధనగరి వ్యతిరేక సభకు హాజరై మాట్లాడారు. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దారుణమన్న భట్టి విక్రమార్క.. ఇక్కడ ఎలాంటి శంకుస్థాపనలు చేయకుండా రైతులు, ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. భూములు ఇవ్వకుండా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని, అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఫార్మాసిటీపై పోరాటం రాష్ట్రగతినే మార్చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్కమార్క పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారంలో ఔషధనగరి వ్యతిరేక సభకు హాజరై మాట్లాడారు. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దారుణమన్న భట్టి విక్రమార్క.. ఇక్కడ ఎలాంటి శంకుస్థాపనలు చేయకుండా రైతులు, ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. భూములు ఇవ్వకుండా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని, అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని తెలిపారు.
Next Story






