- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తాం !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. సోమవారం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. సోమవారం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
Next Story






