- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పిలుపునిచ్చారు. జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీలో మంగళవారం జిల్లా కలెక్టర్ పౌసమి బసు, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నలు పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.</p>

X
దిశ, రంగారెడ్డి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పిలుపునిచ్చారు. జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీలో మంగళవారం జిల్లా కలెక్టర్ పౌసమి బసు, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నలు పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story






