- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు అండగా ఉన్నది మేమే: కేటీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ పాలనలో బస్తీలు అభివృద్ది చెందాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సరూర్ నగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ… నాడు కరెంట్ ఉంటే వార్త, నేడు కరెంట్ పోతే వార్త అని అన్నారు. రూ.5లతో పేదవాడి ఆకలి తీర్చామని తెలిపారు. కరోనా వచ్చినా..వరద వచ్చినాప్రజలకు అండగా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. గల్లీ పార్టీ కావాలో లేక ఢిల్లీ పార్టీ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. తెలంగాణ వంటి ఐదు రాష్ట్రాలు దేశాన్ని సాకుతున్నాయని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ పాలనలో బస్తీలు అభివృద్ది చెందాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సరూర్ నగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ… నాడు కరెంట్ ఉంటే వార్త, నేడు కరెంట్ పోతే వార్త అని అన్నారు. రూ.5లతో పేదవాడి ఆకలి తీర్చామని తెలిపారు. కరోనా వచ్చినా..వరద వచ్చినాప్రజలకు అండగా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. గల్లీ పార్టీ కావాలో లేక ఢిల్లీ పార్టీ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. తెలంగాణ వంటి ఐదు రాష్ట్రాలు దేశాన్ని సాకుతున్నాయని అన్నారు.
- Tags
- KTR road show
- ktr
Next Story






