- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వేచ్ఛగా ఆడగలిగాము -లుస్
<p>దిశ, వెబ్డెస్క్: బుధవారం షార్జాలో జరిగిన మ్యాచ్ లో వెలాసిటీ టీమ్ నుండి బరిలో దిగిన సునీ లుస్ (37) ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 21 బంతుల్లో ఒక సిక్స్, 4 ఫోర్ల సహాయంతో 37 పరుగులు జోడించింది. చివర్లో లుస్ ఫోర్ కొట్టడంతో వెలాసిటీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సునీ లుస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. మ్యాచ్ అనంతరం లుస్ మాట్లాడుతూ… నేను బ్యాటింగ్‌కు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: బుధవారం షార్జాలో జరిగిన మ్యాచ్ లో వెలాసిటీ టీమ్ నుండి బరిలో దిగిన సునీ లుస్ (37) ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 21 బంతుల్లో ఒక సిక్స్, 4 ఫోర్ల సహాయంతో 37 పరుగులు జోడించింది. చివర్లో లుస్ ఫోర్ కొట్టడంతో వెలాసిటీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సునీ లుస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.
మ్యాచ్ అనంతరం లుస్ మాట్లాడుతూ… నేను బ్యాటింగ్‌కు వెళ్లే సమయానికి జట్టు ఒత్తిడిలో ఉన్నది. అందుకే ముందు స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టాము. పిచ్ పరిస్థితి అర్థమయ్యాక ఇక మేం స్ట్రైక్ చేశాము. అందుకే స్వేచ్ఛగా ఆడగలిగాము. ఇలాంటి టోర్నీలు మహిళల కోసం మరిన్ని ఏర్పాటు చేయాలి అని అభిప్రాయపడ్డారు.
Next Story






