- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి రైతునూ ఆదుకుంటాం…..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : వర్షంతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి కన్నా బాబు అన్నారు. వర్షం వల్ల వరి , పత్తి, చిరు ధాన్యాలు, బొప్పాయి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. పంట నష్టాలపై ప్రభుత్వం అంచనాలను రూపొందిస్తోందని ఆయన తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రతి రైతుకూ నష్ట పరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు. ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని సీఎం జగన్ ఆదేశించారనీ ఆయన తెలిపారు. ముంపు బాధితులకు ఉచితంగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : వర్షంతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి కన్నా బాబు అన్నారు. వర్షం వల్ల వరి , పత్తి, చిరు ధాన్యాలు, బొప్పాయి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. పంట నష్టాలపై ప్రభుత్వం అంచనాలను రూపొందిస్తోందని ఆయన తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రతి రైతుకూ నష్ట పరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు. ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని సీఎం జగన్ ఆదేశించారనీ ఆయన తెలిపారు. ముంపు బాధితులకు ఉచితంగా నిత్యావసర సరకులను అందజేస్తామని ఆయన తెలిపారు.
Next Story






