- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వేచ్ఛగా ఆడటమే మా లక్ష్యం : శ్రేయస్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో సోమవారం రాత్రి అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘కుర్రాళ్ల ప్రదర్శనకు హాట్సాఫ్… ఒత్తిడిని చిత్తు చేస్తూ… ఎంతో పరిణితి కనబరుస్తున్నారు. ఏ మాత్రం భయం లేకుండా స్వేచ్చగా ఆడటమే మా లక్ష్యం. మా జట్టులో మంచి యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. అందుకే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో సోమవారం రాత్రి అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘కుర్రాళ్ల ప్రదర్శనకు హాట్సాఫ్… ఒత్తిడిని చిత్తు చేస్తూ… ఎంతో పరిణితి కనబరుస్తున్నారు. ఏ మాత్రం భయం లేకుండా స్వేచ్చగా ఆడటమే మా లక్ష్యం. మా జట్టులో మంచి యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. అందుకే మేము గెలుస్తున్నాము.’ అని అయ్యర్ అన్నారు.
Next Story






