- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థర్డ్ వేవ్‌కు ప్రిపేర్ అవుతున్నాం: కేజ్రీవాల్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై నియంత్రణ సాధించామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం థర్డ్ వేవ్‌కు ప్రిపేర్ అవుతున్నామని వివరించారు. ఆరువేల ఆక్సిజన్ సిలిండర్లను దిగుమతి చేసుకున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. వీటి ద్వారా మూడు వేల ఆక్సిజన్ బెడ్‌లను ఏర్పాటు చేయగలమని పేర్కొన్నారు.</p>

X
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై నియంత్రణ సాధించామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం థర్డ్ వేవ్‌కు ప్రిపేర్ అవుతున్నామని వివరించారు. ఆరువేల ఆక్సిజన్ సిలిండర్లను దిగుమతి చేసుకున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. వీటి ద్వారా మూడు వేల ఆక్సిజన్ బెడ్‌లను ఏర్పాటు చేయగలమని పేర్కొన్నారు.
Next Story






