మేము సిద్దమవుతున్నాము: అడవి శేష్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: గూఢచారి సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన హీరో అడివి శేష్. అయితే ఈ సినిమా తరువాత చేస్తున్న చిత్రం ‘మేజర్’. ఇటీవలే ఈచిత్రం నుండి టీజర్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా ఎన్నో పెద్దపెద్ద సినిమాల షూటింగ్‌లు సైతం నిలిచిపోయాయి. మేజర్ సినిమా షూటింగ్ కూడా కరోనా కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా చిత్రీకరణను జులైలో పునఃప్రారంభించనున్నట్లు అడివి శేష్ తెలిపారు. మేము [&hellip;]</p>

major movie updates
X

దిశ, వెబ్‌డెస్క్: గూఢచారి సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన హీరో అడివి శేష్. అయితే ఈ సినిమా తరువాత చేస్తున్న చిత్రం ‘మేజర్’. ఇటీవలే ఈచిత్రం నుండి టీజర్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా ఎన్నో పెద్దపెద్ద సినిమాల షూటింగ్‌లు సైతం నిలిచిపోయాయి. మేజర్ సినిమా షూటింగ్ కూడా కరోనా కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా చిత్రీకరణను జులైలో పునఃప్రారంభించనున్నట్లు అడివి శేష్ తెలిపారు. మేము మళ్లీ సినిమా షూటింగ్‌కు సిద్దమవుతున్నామని ఆయన వెల్లడించారు. గూఢచారి సినిమా తరువాత అడివి శేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చూడాలి మరి…

Next Story