- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాటర్ ట్యాంకర్ బోల్తా
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని వివిధ వార్డులకు నీటిని సప్లై చేసే ట్యాంకర్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. tag: Road accident, Water tanker, Rollover, shadnagar</p>

X
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని వివిధ వార్డులకు నీటిని సప్లై చేసే ట్యాంకర్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
tag: Road accident, Water tanker, Rollover, shadnagar
Next Story






