- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలం నుంచి నీటి విడుదల..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం జలాశయం నిండుకుండలా మారింది. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఒక గేట్ లిఫ్ట్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం జలాశయం నిండుకుండలా మారింది. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఒక గేట్ లిఫ్ట్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు.
Next Story






