- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వింత.. బోరు కొట్టకుండానే పైకి వస్తున్న నీరు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ వింత సంఘటన చోసుకుంది. బోరుపంపు నుంచి నీళ్లు కావాలంటే చేతిపంపును కొట్టాల్సి ఉంటది. కానీ, అదేమీ లేకుండానే ఆ బోరు పంపు నుంచి నీరు ఉబికివస్తోన్నది. దీంతో ఈ వింత ఘటనను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వర్షాలు కురుస్తున్నందున నీరు అలా ఉబికి వస్తదని వాళ్లు చెబుతున్నారు. ఈ వింత ఘటన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో జరిగింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ వింత సంఘటన చోసుకుంది. బోరుపంపు నుంచి నీళ్లు కావాలంటే చేతిపంపును కొట్టాల్సి ఉంటది. కానీ, అదేమీ లేకుండానే ఆ బోరు పంపు నుంచి నీరు ఉబికివస్తోన్నది. దీంతో ఈ వింత ఘటనను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వర్షాలు కురుస్తున్నందున నీరు అలా ఉబికి వస్తదని వాళ్లు చెబుతున్నారు. ఈ వింత ఘటన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో జరిగింది.
Next Story






