- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్లో నీటి ఊట
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటి పునాది గోడలో నుంచి నీరు ఉబికి వస్తుంది. కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహమ్మద్ జైనులుద్దీన్ ఇల్లు పురాతన భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి గోడ పూర్తిగా నానిపోవడంతో నీరు ఇల్లు లోపలకి వస్తుంది. దీంతో మహమ్మద్ జైనులుద్దీన్ ఇంటిని ఖాళీ చేశారు.</p>

X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటి పునాది గోడలో నుంచి నీరు ఉబికి వస్తుంది. కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహమ్మద్ జైనులుద్దీన్ ఇల్లు పురాతన భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి గోడ పూర్తిగా నానిపోవడంతో నీరు ఇల్లు లోపలకి వస్తుంది. దీంతో మహమ్మద్ జైనులుద్దీన్ ఇంటిని ఖాళీ చేశారు.
Next Story






