- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి ఆదేశాలతో జల మండలి నిర్ణయం….
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సంపులను శుభ్రపరచాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు ఇంటికి ఓ కిలో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలను బోర్డు పంపిణీ చేయనున్నది. జలమండలి సరఫరా చేసే నీటితో సంపులను నింపి ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి వినియోగించాలని జలమండలి సూచించింది. ఇతర వివరాల కోసం జల మండలి కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ 155 313ని సంప్రదించాలని అధికారులు సూచించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సంపులను శుభ్రపరచాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు ఇంటికి ఓ కిలో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలను బోర్డు పంపిణీ చేయనున్నది. జలమండలి సరఫరా చేసే నీటితో సంపులను నింపి ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి వినియోగించాలని జలమండలి సూచించింది. ఇతర వివరాల కోసం జల మండలి కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ 155 313ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
Next Story






