- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడ్డుకున్నందుకు వార్డు మెంబర్‌పై దాడి
by Batti.Sumithra |
<p>దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో వార్డ్ మెంబర్ కల్వకోల్ శేఖర్ గౌడ్ దాడి జరిగింది. అతనితోపాటు తనవారిపైనా అదే గ్రామానికి చెందిన కొందరూ దాడికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. గతంలో తోట యాదగిరి, తోట శ్రీనివాస్ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ఇల్లు నిర్మిస్తుంటే అడ్డుకున్నందుకే కక్షతో తనపై దాడి చేశారని శేఖర్ గౌడ్ ఆరోపించాడు. ఈఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.</p>

X
దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో వార్డ్ మెంబర్ కల్వకోల్ శేఖర్ గౌడ్ దాడి జరిగింది. అతనితోపాటు తనవారిపైనా అదే గ్రామానికి చెందిన కొందరూ దాడికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. గతంలో తోట యాదగిరి, తోట శ్రీనివాస్ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ఇల్లు నిర్మిస్తుంటే అడ్డుకున్నందుకే కక్షతో తనపై దాడి చేశారని శేఖర్ గౌడ్ ఆరోపించాడు. ఈఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Next Story






