- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు షర్మిలతో వరంగల్ జిల్లా నేతల భేటీ
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వైఎస్ రాజశేఖర్రెడ్డి అభిమానులతో నేడు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని లోటస్పాండ్లో షర్మిలతో సమావేశం అయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యనేతలను, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు ముఖ్య నేతలు 1100 మందితోపాటు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వైఎస్ రాజశేఖర్రెడ్డి అభిమానులతో నేడు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని లోటస్పాండ్లో షర్మిలతో సమావేశం అయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యనేతలను, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు ముఖ్య నేతలు 1100 మందితోపాటు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Next Story






