- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందమర్రిలో చిరుతపులి..!
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో చిరుతపులి సంచరించడం కలకలం రేపుతున్నది. మందమర్రి కేకే-5 గని పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్టు గుర్తించారు. పులి అడుగులు గుర్తించేందుకు అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగింది. పులి అడుగులను అధికారులు ఇప్పటికే నిర్ధారించినట్లు సమాచారం. దీంతో కోల్ బెల్ట్ ప్రాంతంలో కలకలం సృష్టిస్తోన్నది.</p>

X
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో చిరుతపులి సంచరించడం కలకలం రేపుతున్నది. మందమర్రి కేకే-5 గని పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్టు గుర్తించారు. పులి అడుగులు గుర్తించేందుకు అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగింది. పులి అడుగులను అధికారులు ఇప్పటికే నిర్ధారించినట్లు సమాచారం. దీంతో కోల్ బెల్ట్ ప్రాంతంలో కలకలం సృష్టిస్తోన్నది.
Next Story






