- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పలు డివిజన్లలో ఓట్ల శాతం ఎంతంటే..
by Shyam |
<p>దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని 13 డివిజన్లలో ప్రజలు మంగళవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు డివిజన్ల పరిధిలోని ఓట్ల నమోదు శాతం ఈ క్రింది విధంగా ఉంది. 1. నాగోల్ – 53.18 % 2. మన్సూరా బాద్ – 51.44 % 3. హయత్ నగర్ – 50.72 % 4. BN. రెడ్డి నగర్ – 48.78 % 5. వనస్థలిపురం – 47.939 % 6. హస్తినపురం […]</p>

X
దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని 13 డివిజన్లలో ప్రజలు మంగళవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు డివిజన్ల పరిధిలోని ఓట్ల నమోదు శాతం ఈ క్రింది విధంగా ఉంది.
1. నాగోల్ – 53.18 %
2. మన్సూరా బాద్ – 51.44 %
3. హయత్ నగర్ – 50.72 %
4. BN. రెడ్డి నగర్ – 48.78 %
5. వనస్థలిపురం – 47.939 %
6. హస్తినపురం – 49.208 %
7. చంపాపేట – 48.312 %
8. లింగోజిగూడా – 47.728 %
Next Story






