- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > బ్రేకింగ్.. పోలింగ్ వేళ.. మనీ కోసం సర్పంచ్ ఇంటి ముందు గ్రామస్తుల ధర్నా
బ్రేకింగ్.. పోలింగ్ వేళ.. మనీ కోసం సర్పంచ్ ఇంటి ముందు గ్రామస్తుల ధర్నా
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : శనివారం ఉదయం నుంచి హుజురాబాద్‌లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తిలో డబ్బులు ఇవ్వడం లేదని సర్పంచ్, ఎంపీటీసీతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సర్పంచ్ ఇంటి ముందు గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయమంటూ ఆందోళనకు దిగారు.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : శనివారం ఉదయం నుంచి హుజురాబాద్‌లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తిలో డబ్బులు ఇవ్వడం లేదని సర్పంచ్, ఎంపీటీసీతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సర్పంచ్ ఇంటి ముందు గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయమంటూ ఆందోళనకు దిగారు.
- Tags
- huzurabad
Next Story






