- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భైంసా పట్టణంలో స్వచ్ఛంద లాక్ డౌన్
by Chintha Aamani |
<p>దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో శుక్రవారం నుంచి పట్టణంలోని వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించడానికి వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి 23 వరకు పట్టణంలో అన్ని వస్త్ర వ్యాపార సముదాయాలు బంద్ చేయాలని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.</p>

X
దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో శుక్రవారం నుంచి పట్టణంలోని వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించడానికి వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి 23 వరకు పట్టణంలో అన్ని వస్త్ర వ్యాపార సముదాయాలు బంద్ చేయాలని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
Next Story






