- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి ఆర్డీవో
<p>దిశ ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా ఆర్డీవో హేమలత ప్రసవానికి జీజీహెచ్ ని ఎంచుకుని ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే స్థోమత ఉండి, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యంపై పూర్తి విశ్వాసం లేని పరిస్థితుల్లో, ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలను కాదనుకుని మరీ ప్రభుత్వాసుపత్రిని ఎంచుకుని, పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.</p>

X
దిశ ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా ఆర్డీవో హేమలత ప్రసవానికి జీజీహెచ్ ని ఎంచుకుని ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే స్థోమత ఉండి, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యంపై పూర్తి విశ్వాసం లేని పరిస్థితుల్లో, ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలను కాదనుకుని మరీ ప్రభుత్వాసుపత్రిని ఎంచుకుని, పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Next Story






