- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాచ్ మెన్ పై సీబీఐ ప్రశ్నల వర్షం
<p>దిశ, వెబ్ డెస్క్: వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. విచారణ నిమిత్తం శుక్రవారం వివేకానంద రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు భారీగా చేరుకున్నారు. మొదటగా ఏడుగురు అధికారులు గల బృందం వివేకా ఇంటికి చేరుకుంది. అనంతరం మరో మూడు బందాలు వచ్చాయి. అయితే, వాచ్ మెన్ రంగయ్యను కూడా సీబీఐ అధికారులు వివేకా ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం హత్య జరిగిన రోజు పరిస్థితిపై రంగయ్యను ప్రశ్నించారు. కాగా, గత కొద్ది రోజుల నుంచి ఈ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. విచారణ నిమిత్తం శుక్రవారం వివేకానంద రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు భారీగా చేరుకున్నారు. మొదటగా ఏడుగురు అధికారులు గల బృందం వివేకా ఇంటికి చేరుకుంది. అనంతరం మరో మూడు బందాలు వచ్చాయి. అయితే, వాచ్ మెన్ రంగయ్యను కూడా సీబీఐ అధికారులు వివేకా ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం హత్య జరిగిన రోజు పరిస్థితిపై రంగయ్యను ప్రశ్నించారు. కాగా, గత కొద్ది రోజుల నుంచి ఈ కేసు విషయమై సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
Next Story






