- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిఫ్ట్ షాపులో పెంగ్విన్ల హాడావిడి…
by Shyam |
<p>దిశ వెబ్‌డెస్క్: రెండు పెంగ్విన్ పక్షులు గిఫ్ట్ షాపునకు వచ్చిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న పిల్లలు షాపులోకి వచ్చాక .. ఎంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారో.. అదే ఫీలింగ్ పెంగ్విన్‌లలో కనిపించడం జనాలను ఆకట్టుకుంటోంది. పెంగ్విన్ పక్షులను జనాలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. వీటి బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. అలాంటి పెంగ్విన్ లు షాపులో ఉన్న తమ బొమ్మలను చూస్తూ ముందుకు సాగడం జనాలను అబ్బురపరుస్తోంది.</p>

X
దిశ వెబ్‌డెస్క్: రెండు పెంగ్విన్ పక్షులు గిఫ్ట్ షాపునకు వచ్చిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న పిల్లలు షాపులోకి వచ్చాక .. ఎంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారో.. అదే ఫీలింగ్ పెంగ్విన్‌లలో కనిపించడం జనాలను ఆకట్టుకుంటోంది.
పెంగ్విన్ పక్షులను జనాలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. వీటి బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. అలాంటి పెంగ్విన్ లు షాపులో ఉన్న తమ బొమ్మలను చూస్తూ ముందుకు సాగడం జనాలను అబ్బురపరుస్తోంది.
Next Story






